జంగు తండా సర్పంచుకు ఘన సన్మానం….
సన్మానంలో పాల్గొన్న ఎమ్మెల్యే మురళి నాయక్. జడ్పీ కో ఆప్షన్ మెంబర్ ఎండి ఖాసిం… నాయకులు లక్ష్మణరావు.
Thovva web news. Guduru //
G.BALU NAIK.9121998477
31.Jan wed//

ప్రజల మనిషిగా సర్పంచ్ పదవి కాలంలో జంగుతండా గ్రామా పంచాయతీకి ఎన్నో సేవలు చేశారని. మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళి నాయక్ జిల్లా పరిషత్ కో ఆప్షన్ నెంబర్ ఎండి ఖాసిం.. బొద్దుగొండ సర్పంచ్ ముక్క లక్ష్మణరావు అన్నారు బుధవారం గూడూరు మండలం జంగు తండా గ్రామపంచాయతీ పదవి కాలం ముగియడంతో సర్పంచ్ అరుణ ఉప సర్పంచ్ లకు సన్మాన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన నాయకలు మాట్లాడుతూ గ్రామాలే దేశానికి పట్టుకోమ్మలని స్వయం ప్రతిపత్తి కలిగిన సర్పంచుల ఆలోచన తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. అనంతరం సర్పంచ్ .ఉప సర్పంచ్ వార్డు సభ్యులను అతిథులు సత్కరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు బి అర్ ఎస్ నాయకులు. కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
