శోకసంద్రంలో గడ్డిగూడెం తండ వాసులు…
Thovva web news. Com.//

ఆడుకోవడానికి పక్కింటికి వెళ్లి విద్యుత్ కావటంతో బాలిక మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది
వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ మండలం గడ్డి గూడెం గ్రామపంచాయతీలోని ధరావత్ నగేష్ కుమార్తె ధరావత్ కీర్తన(13) మంగళవారం ఉదయం తన పక్కింటిలోని ధరావత్ ఉమ్లా ఇంటి ఆవరణలో ఆడుకోవడానికి వెళ్ళాక ఇంటికి వచ్చే విద్యుత్తు లైన్ తెగిపడి ఉండటంతో పక్కకు తీసివేసే క్రమంలో విద్యుత్ ఘాతం తగిలి బాలిక అక్కడికి అక్కడే పడి పోవడం వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చూసి ధ్రువీకరించారు.. కేసు నమోదు చే చేసినట్టు పోలీస్ అధికారులు తెలిపారు
