సేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థి కి ఆర్థిక సహాయం అందజేత..
Thovva web news. In

సేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థి కి ఆర్థిక సహాయం అందజేత..Thovva web news. In జిల్లాకు చెందిన సేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థి అరుముళ్ల గణేష్ కి చేయూత కార్యక్రమం (14000/-) పద్నాలుగు వేల రూపాయల చెక్కును అందజేసినట్లు చేసినట్లు సంస్థ వ్యవస్థాపకుడు ,జూపాక రత్న ప్రణయ్, ప్రదాన కార్యదర్శి అయిత ఉషాభాస్కర్ తెలిపారు. పెద్దమ్మ గడ్డ,హనుమకొండ జిల్లాకు చెందిన గణేష్ చిన్న తనంలోనే తల్లి తండ్రులు చనిపోవడంతో తాతయ్య సహకారంతో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో 6వ తరగతి నుంచి ఇంటర్ మీడియట్ వరకు చదువుకున్నాడు. ఇటీవలే ప్రకటించిన నీట్ పరీక్ష ఫలితాల్లో ఆరేపల్లి వరంగల్ లోని ప్రిమ్స్ (ప్రతిమ రిలీఫ్ ఇన్నిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో ఎంబిబియస్ సీట్ సాధించాడు.మొదటి సంవత్సరం ట్యూషన్ ఫీజు కొరకు దాదాపు 1.50.000/- రూపాయలు (అక్షరాల లక్షన్నర రూపాయలు) చెల్లించవలసి ఉండగా ఆర్థిక స్తోమత లేనందున విషయాన్ని సంస్థ కు తెలియజేయడంతో సభ్యుల సహకారంతో ఆర్థిక సహాయాన్ని అందించినట్లు సంస్థ ప్రదాన కార్యదర్శి అయిత ఉషాభాస్కర్ తెలిపారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కుమ్మరి బాబురాజ్ కోశాధికారి దూలం సందీప్ సభ్యులు యాకోబ్. దేవదాస్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.. జిల్లాకు చెందిన సేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థి అరుముళ్ల గణేష్ కి చేయూత కార్యక్రమం (14000/-) పద్నాలుగు వేల రూపాయల చెక్కును అందజేసినట్లు చేసినట్లు సంస్థ వ్యవస్థాపకుడు ,జూపాక రత్న ప్రణయ్, ప్రదాన కార్యదర్శి అయిత ఉషాభాస్కర్ తెలిపారు. పెద్దమ్మ గడ్డ,హనుమకొండ జిల్లాకు చెందిన గణేష్ చిన్న తనంలోనే తల్లి తండ్రులు చనిపోవడంతో తాతయ్య సహకారంతో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో 6వ తరగతి నుంచి ఇంటర్ మీడియట్ వరకు చదువుకున్నాడు. ఇటీవలే ప్రకటించిన నీట్ పరీక్ష ఫలితాల్లో ఆరేపల్లి వరంగల్ లోని ప్రిమ్స్ (ప్రతిమ రిలీఫ్ ఇన్నిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) లో ఎంబిబియస్ సీట్ సాధించాడు.మొదటి సంవత్సరం ట్యూషన్ ఫీజు కొరకు దాదాపు 1.50.000/- రూపాయలు (అక్షరాల లక్షన్నర రూపాయలు) చెల్లించవలసి ఉండగా ఆర్థిక స్తోమత లేనందున విషయాన్ని సంస్థ కు తెలియజేయడంతో సభ్యుల సహకారంతో ఆర్థిక సహాయాన్ని అందించినట్లు సంస్థ ప్రదాన కార్యదర్శి అయిత ఉషాభాస్కర్ తెలిపారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కుమ్మరి బాబురాజ్ కోశాధికారి దూలం సందీప్ సభ్యులు యాకోబ్. దేవదాస్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు..
