పోలీసుల పహారాలో గ్యాసుల పంపిణీ
గ్యాస్ బుక్ చేసుకొని మార్చి నెలలోనే OTP లు కూడా చెప్పినాము అయినను మాకు గ్యాసులు పంపిణీ చేయలేదు… హోటల్ వాండ్లకే గ్యాసులు ఎక్కువరేటుకు అమ్ముకుంటున్నారు, హోటల్లు తనిఖీ చేయాలి… కమర్షియల్ గ్యాసులు వాడాల్సిన హోటల్లో వంట గ్యాసులు ఎక్కువరేటుకు విక్రయించుకుంటున్నారు అంటున్న వినియోగదారులు. దంతాలపల్లి ఎస్ ఐ రవికుమార్, నర్సింహులపేట ఎస్ బి వెంకన్న రెండు పోలీస్ స్టేషన్ ల కానిస్టేబుల్లు పాల్గొని గ్యాసులకోసం నిన్న రాత్రి నుండి వరుసలో గ్యాస్ మొద్దులు పెట్టి అక్కడే నిద్రించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని ముందస్తుగా పోలీస్ బందోబస్తు….