శ్రీ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో ఘనంగా స్వయంపాలన
Thovva web news.25.jun Thursday

స్వయంపాలన దినోత్సవంతో విద్యార్థుల్లో ఉపాధ్యాయుల పట్ల ఉన్న గౌరవం పెంపొందుతుందని.సమాజంలో పాఠశాల,ఉపాధ్యాయులు, విజ్ఞానం, అంశాలపై విద్యార్థులకు చిరు ప్రాయంలోనే గౌరవభావాలు పెంపొందించబడతాయని శ్రీ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిక్షమయ్య కరెస్పాండెంట్ రమేష్ తెలిపారు గురువారం
పెద్దనాగారం స్టేజి పరధి లో ఉన్న శ్రీ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు పిల్లలే ఉపాధ్యాయులై తోటి పిల్లలకు చక్కగా విద్యాబోధన చేసారు.ఒక్కరోజు ఎడ్యుకేషన్ మినిష్టర్ గా B , అఖిల,కలెక్టర్ గా నిహారిక, డీఈఓ గా హరికృష్ణ, యమ్ ఆర్ ఓ గా వర్షిత్, యమ్ ఈ ఓ గా ప్రవళిక, ఎంపీపీ గా షర్మిల గా పాల్గొన్నరు కార్యక్రమం లో ప్రిన్సిపాల్, బిక్షమయ్య కారస్పాండెంట్ రమేష్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారువిద్యార్థులు వివిధ పాత్రలో చక్కగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, క్రమశిక్షణతో కూడిన విద్య జీవితాన్ని ముందుకు తీసుకుపోతుందని తెలిపారు.