మున్సిపల్ చైర్మన్ గుగులోతు జ్యోతి, తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్ సుధా మోహన్ కు ఆదివారం 9వ వార్డు శ్రీరాంనగర్ బీసీ కాలనీ ప్రజలు ఘన సన్మానం నిర్వహించారు మానుకోట మున్సిపల్ అభివృద్ధిలో భాగంగా శ్రీరామ్నగర్ కాలనీకి ప్రత్యేక నిధులు మంజూరు చేసి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు దీనికి చైర్మన్ వార్డ్ కౌన్సిలర్ స్పందించి నిధులు రాగానే కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శoతణ్ రామరాజు, సుధీర్ జీవా ప్రేమ్ సురేశ్ ఖలీల్ అజర్ నరేశ్ కిట్టు మధు రమేష్ మహిళలు పాల్గొన్నారు
మున్సిపల్ చైర్మన్ వార్డ్ కౌన్సిలర్ కు ఘన సన్మానం…
09
Mar