2024.క్యాలెండర్ అవిష్కరించిన ఎమ్మెల్యే మురళి నాయక్….
Thovva web news.in 27.Jan sat
ప్రజాతంత్ర” పత్రిక తోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని ఉద్యమంలో ముందుడి రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చి నేటి నూతన ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సహయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్న “ప్రజాతంత్ర దినపత్రిక” ప్రజలకు మరింత చేరువ కావాలని మహబూబాబాద్ శాసన సభ్యులు ఎమ్మెల్యే మురళి నాయక్ అన్నారు.శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో టియుడబ్లూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు చిత్తానూరి శ్రీనివాస్.సెక్రటరీ గాడిపల్లి శ్రీహరి.విశ్వబ్రాహ్మణ జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షులు గుండోజు శ్రీనివాస్. గిరిజన జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షులు తేజవతి రవి నాయక్ ల ప్రజాతంత్ర జిల్లా ప్రతినిధి ముఖేష్. యూనియన్ నాయకులు బొనగిరి శ్రీనివాస్ నాయకులు పద్మం మహేష్. విక్రంత్. శ్రీను. మోహన్ నాయక్ దాసరి రవి.మధు తదితరులు పాల్గొన్నారు
