ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం భూమి పూజ..
ఎమ్మెల్యే మురళీ నాయక్. డి ఎస్పీ సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్ మోహన్ రెడ్డి
తొవ్వ న్యూస్.ఇన్//9398236146

ఆధ్యాత్మికత మానవ వికాసానికి ఎంతో ఉపయోగపడుతుందని మహబూబాబాద్ శాసన సభ్యులు మురళీ నాయక్ అన్నారు మంగళవారం పట్టణంలోని గాయత్రి గుట్ట ఎదురుగా నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అభయ ఆంజనేయస్వామి గుడి నిర్మాణ భూమి పూజ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా డి ఎస్పీ సత్యనారాయణ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్ మోహన్ రెడ్డి లు తో కలిసి పాల్గొని పూజలు నిర్వహించారు…. గుడి నిర్మాణం కి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో
13వ వార్డు కౌన్సిలర్ దండెబోయిన వెంకన్న గారు, కో అప్షన్ సభ్యులు నిమ్మల శ్రీనివాస్ గారు, లక్ష్మినారాయణ గారు, అనుమాల వెంకటేశ్వర్లు గారు, చిదిరాల శరత్ గారు, వెంకట్రాం తదితరులు పాల్గొన్నారు.
