పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన మోడల్ స్కూల్ విద్యార్థులు

పదవ తరగతి ఫలితల్లో సత్తా చాటిన మోడల్ స్కూల్ విద్యార్థులు….!!

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మహబూబాబాద్: ఏప్రిల్ 29: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు జిల్లా లో ప్రథమ స్థానం సాధించడం జరిగింది పి.కీర్తన/578,జి.సిరి/576,ఏం. జశ్వంత్/574,బి.అక్షయ/570,ఎండి. సానియా/570, 65 మందికి 500 పైగా మార్కులు సాధించారు.
92 మంది విద్యార్థుల కు 92 విద్యార్థులు100%ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు.ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులను మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జి ఉపేందర్ రావు ,వైస్ ప్రిన్సిపాల్ టీ. నాగేశ్వరరావు ,ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *