నరసింహులపేట మండలంలో ఖర్జూర కల్లు. పై తొవ్వ ప్రత్యేక కథనం ..
Thovva web news //07.feb wed.
హరిత మొక్కల ద్వారా ఉపాధి పొంద వచ్చని కర్జుర కల్లు ద్వారా ఉపాధి పొందుతున్న నర్సింహులపేట మండల కేంద్రములోని దాసరోజు నాగేశ్వరచారి ఇంటి ఆవరణలో గత నాలుగు సం. ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం హరిత మొక్కలు అందించింది ఇంటి ఇంటికి మొక్కలు నాటించే కార్యక్రమం లో బాగంగా నాటిన ఖర్జుర చెట్టుకు కల్లు గీత కార్మికుడు గంధసిరి రమేష్ కల్లు గీస్తున్నాడు. ఖర్జుర కల్లు రుచిగా ఉందని ప్రభుత్వం ప్రభుత్వ భూములలో గాని రైతులకు చెందిన భూములలో గానీ ఖర్జుర మొక్కలు నాటించితే గౌడ కులస్తులకు ఉపాధి కలుగుతుందని అలాగె కల్లు త్రాగిన వారి ఆరోగ్యాలు ఆరోగ్యం గా ఉంటారని యజమాని తో పాటు కల్లు త్రాగిన వారు అభిప్రాయపడ్డారు.