సీఐ లు ఎస్సై లు వివిధ హోదా ఉద్యోగులు పాల్గొన్నారు.
2003 కానిస్టేబుల్ల వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు…
Thovva web news.in;27oct.sun 6;00

ఖమ్మం జిల్లా కేంద్రంలో ఆదివారం 2003 బ్యాచ్ కానిస్టేబుల్స్ ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు. 2003 న కానిస్టేబుల్‌గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నామని, 21 ఏళ్లు గడిచిన సందర్భంగా కార్యక్రమం నిర్వహించినట్లు వారు చెప్పారు. ఖమ్మం కానిస్టేబుల్స్‌గా ఉద్యోగం ప్రారంభించి హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ హోదాల్లో పలు స్టేషన్లలో విధులు నిర్వహిస్తూ విధి నిర్వహణలో తము ఎంతో పేరు తెచ్చుకున్నమని చెప్పారు.. . ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న సమాజ హితం చేస్తూనే కుటుంబ సంక్షేమం కోసం కానిస్టేబుల్ల వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు…చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు ఎస్సై లు వివిధ హోదల అధికారులు పాల్గొన్నారు

